Sunday 5 July 2015

ద్వేషము మనకు ఎంత హాని చేస్తుందో తెలుసా ?

ద్వేషము మనకు ఎంత హాని చేస్తుందో తెలుసా ?
ప్రపంచములో ఒక చిన్న ప్రాణిని ద్వేషించినా మనము మొక్షార్హత కోల్పోతాము అనే వేదము చెపుతోంది.
అయితే, ద్వేషము ప్రాణి మీద కాదు దాని ప్రవర్తన మీద అని గమనించి మసలుకొనమని ఉపనిషత్తులు చెపుతున్నాయి. ( కైవల్యోపనిషత్తు )

No comments:

Post a Comment