ఓం మహా లక్ష్మి దేవ్యై నమః
క్షీరాబ్ధిమధ్యే పద్మానాం కాననే మణిమంటపే
తనధ్యే సుస్థితాం దేవీం మనీషి జనసేవితామ్!

సుస్నాతాం పుష్పసురభికుటిలాలకబన్ధనాం
పుర్ణేన్దుబిమ్బవదనామర్ధచన్ద్ర లలాటికామ్
పుర్ణేన్దుబిమ్బవదనామర్ధచన్ద్ర లలాటికామ్
ఇన్దీవరేక్షణాం కామకోదణ్డభ్రువమీశ్వరీం
తిలప్రసవసంస్పర్థి నాసికాలంకృతాం శ్రియమ్
తిలప్రసవసంస్పర్థి నాసికాలంకృతాం శ్రియమ్
కున్దకుట్మలదన్తాలిం బన్థూకాధరపల్లవాం
దర్పణాకార విమలకపోలద్విత యోజ్జ్వలామ్
దర్పణాకార విమలకపోలద్విత యోజ్జ్వలామ్
రత్నతాటంక కలిత కర్ణద్వితయసున్దరాం
మంగల్యాభరణోపేతాం కమ్బుకణ్ఠీం జగత్ప్రసూమ్!

లగ్నము - శుభ స్థానములు
లగ్నాధిపతి కేంద్రమున గాని కోణమున గానీ ఉండి ,అది ఉచ్చ స్థానమైన, లగ్నమున
శుభగ్రహమున్న,అష్టమాధిపతి, కేంద్రమందుకాక మరో రాశిలో ఉన్న, అట్టి జాతకుడు,
ధనవంతుడు, చిరంజీవి, సుభము, మంచి ఆరోగ్యము, శుభలక్షణములు కలిగి,
గౌరవము పొంది, ఆరోగ్యము ధైర్యము కలిగిఉండును. మరియూ లగ్నాధిపతితో కలసిన
గ్రహము, ఉచ్చమందున్న, స్వక్షేత్రమందున్న సర్వ సుభములూ కలుగును. ఇది లగ్నబలము.
ఇట్టి లగ్నబలము గలవారు మంచి జాతకులుగా చెప్పవచ్చును.

ఇక శుభ స్థానములు గురించి చెప్పుచున్నాను:
ద్వితీయాధిపతి లగ్నముననూ, లేక ద్వితీయమున శుభులున్న జాతకుడు మంచి నడవడిక,
సహృదయము, ధనము కలవాడగును. రవితో కూడిన జాతకుడు, ధనమూ విజ్ఞానము,
లోక కల్యాణమునకు ఉపయోగించును. శనితో కూడిన, జాతకులకు విద్య తక్కువ.
సంపాదన తక్కువ, దీనస్థితిలో ఉందురు.

నాల్గవ భావము: ఇది మాతృ స్థానము. ఈ అధిపతి చంద్రుడూ, దుస్థానములలో ఉన్న,
పాపులు చూచుచున్న, తల్లికి గండము. లేక వీరిద్దరూ బలవంతులై, శుభగ్రహ వీక్షణ యున్న
తల్లి సుఖించును. ఈ లగ్న చతుర్ధముల బలము, దోషమును బట్టి ఆ జాతకుడు తల్లి
అంత్యక్రియలు చేయునా, లేక పాల్గొనలేడా అని నిర్ణయించవచ్చును.

No comments:
Post a Comment