Wednesday, 3 February 2016

నవగ్రహాలకి నవదుర్గలు

దుర్గాశక్తి నుండి విభజించబడిన నవదుర్గలు నవగ్రహాలకి దిశానిర్దేశం చేయటామే కాక వాటికి శక్తిని కూడా ప్రసాదిస్తుంది.
01. సూర్యుడు - కూష్మాండ శక్తి
02. రాహువు - మహాగౌరి
03. శని - కాళరాత్రి
04. కేతువు - సిద్ధిధాత్రి
05. బృహస్పతి - కాత్యాయిని
06. మంగళ - బ్రహ్మచారిణి
07. చంద్రుడు - శైలపుత్రి
08. బుధుడు - స్కంద మాత
09. శుక్రుడు - చంద్రఘంట

No comments:

Post a Comment