గురుబలం తక్కువగా ఉన్నవారు ఏం చేయాలి.....!!
గురుబలం తక్కువగా ఉన్నప్పుడు పాలతో తడిపిన పసుపును నుదుట ధరించడం వల్ల గురుబలం పెరుగుతుంది
పైల్స్, పుండ్లు, దీర్ఘవ్యాధులు ఉపశమనం కోసం....!!
శత్రువులు ఆటంకాలు కలిగిస్తూ ఉంటె....!!
శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి చిత్రపటం ముందు కూర్చుని, స్వామి వారిని ధ్యానించడం, పసుపు ఎరుపు రంగుల పూలమాల ప్రతి మంగళ, శనివారాలు వేసి ధ్యానం చేయడం ద్వారా పైల్స్, పుండ్లు, దీర్ఘవ్యాధులు ఉపశమిస్తాయి.
శత్రువులు ఆటంకాలు కలిగిస్తూ ఉంటే, వారి చేస్తున్న ఆటంకాలను అధిగమించాలంటే జమ్మి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె, ఆముదం, వేపనూనె, ఇప్పనూనె, ఆవునెయ్యి దీపాన్ని వెలిగించాలి.
41 రోజులు దీక్షగా హనుమంతుడికి 108 ప్రదక్షిణలు చేయాలి. ప్రతి మంగళవారం ప్రదక్షిణతో పాటు తమలపాకుల దండను సమర్పించాలి.
No comments:
Post a Comment