Thursday, 14 April 2016

పపరస్పర వేధ గల జంట నక్షత్రములు.


వేధగల నక్షత్రముల జంటలు. కృత్తికా - విశాఖ, రోహిణి - అభిజిత్ , మృగశిర - ఉత్తరాషాడ ఆరుద్ర - పుర్వాషాడ పునర్వసు - మూల పుష్యమి - జేష్ఠ ఆశ్రేష - ధనిష్ఠ మఘ - శ్రవణం పుబ్బా - అశ్వని ఉత్తర - రేవతి హస్త - ఉత్తరాభాద్ర , చిత్తా - పూర్వాభాద్ర స్వాతి - శతభిషం అనురాధా - భరణి .ఈ వేధ గల నక్షత్రములు వివాహ విషయములో విసర్జించ వలెను. వధూవరుల నక్షత్రములు ఈ జంటలో నుండరాదు

No comments:

Post a Comment