Thursday, 7 April 2016

షోడశ దానాలు – ఫలితాలు....!

1. కన్యా దానం – దీనివల్ల బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.
2. సువర్ణ దానం – దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.
3. దాసీజనం దానం – దీనివల్ల ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది.
4. వాహన దానం – దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.
5. అశ్వ దానం – దీనివల్ల గంధర్వలోక ప్రాప్తి కలుగుతుంది.
6. గజ (ఏనుగు) దానం – దీనివల్ల శివలోక ప్రాప్తి కలుగుతుంది.
7. గ్రుహ దానం – దీనివల్ల విష్ణులోకం ప్రాప్తి కలుగుతుంది.
8. నాగలి దానం – దీనివల్ల క్రుష్ణ ప్రీతి కలుగుతుంది.
9. కాలపురుష దానం – దీనివల్ల కోరికల సిద్ధి కలుగుతుంది.
10. కాలచక్ర ప్రతిమ – దీనివల్ల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది.
11. భూ దానం – దీనివల్ల శివలోకం నివాసం కలుగుతుంది.
12. మేక దానం – దీనివల్ల శివ ప్రీతి కలుగుతుంది.
13. వృషభ దానం – దీనివల్ల మృత్యుంజయం కలుగుతుంది.
14. పాన్పు దానం – దీనివల్ల గోలోక ప్రాప్తి కలుగుతుంది.
15. గో దానం – దీనివల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.
16. నువ్వురాశి దానం – దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.

2 comments:

  1. Awesome information , please accept my best complements

    ReplyDelete
  2. సమాజోద్దరణకై సమంజసమై విశ్వాసులకు ఉపయుక్తమైన అమూల్యమైన అక్షర సత్యం లను అందించిన తమపై మా అందరిపై సర్వేశ్వరకృపాకటాక్షములు సదా ఉంటాయని ఉండాలి అని సవినయ నమహాసుమాంజలు...

    ReplyDelete