Wednesday 20 April 2016

కుజ కవచమ్.......!!


ఈ కుజ కవచాన్ని మంగళవారం నాడు ఉదయం 8గంటల లోపు పారాయణ ప్రారంబించాలి.9నిమిషాలపాటు గాని 27నిమిషాలపాటు గాని పారాయణ చేయ్యాలి.అలా వీలు కాని పక్షంలో 9సార్లు గాని 27 సార్లు కాని పారాయణ చేయ్యాలి శత్రుజయం, ఆరోగ్య రక్షణ ,సంపద వృద్ది ,షుగరు వ్యాది నుండి రక్షణ లబిస్తాయి ఐతే ముఖ్యంగా గుర్తు పెట్టుకోవల్సిన విషయం ఏంటంటే గురు ముఖత ఉపదేశం లేనిదే పారాయణ చేయరాదు

శ్రీగణేశాయ నమః|
అస్య శ్రీఅఙ్గారకకవచస్తోత్రమన్త్రస్య కశ్యప ఋషిః,
అనుష్టుప్ ఛన్దః, అఙ్గారకో దేవతా, భౌమప్రీత్యర్థం జపే వినియోగః|
రక్తామ్బరో రక్తవపుః కిరీటీ చతుర్భుజో మేషగమో గదాభృత్|
ధరాసుతః శక్తిధరశ్చ శూలీ సదా మమ స్యాద్వరదః ప్రశాన్తః|| ౧||
అఙ్గారకః శిరో రక్షేన్ముఖం వై ధరణీసుతః|
శ్రవౌ రక్తామ్బరః పాతు నేత్రే మే రక్తలోచనః|| ౨||
నాసాం శక్తిధరః పాతు ముఖం మే రక్తలోచనః|
భుజౌ మే రక్తమాలీ చ హస్తౌ శక్తిధరస్తథా|| ౩||
వక్షః పాతు వరాఙ్గశ్చ హృదయం పాతు రోహితః|
కటిం మే గ్రహరాజశ్చ ముఖం చైవ ధరాసుతః|| ౪||
జానుజఙ్ఘే కుజః పాతు పాదౌ భక్తప్రియః సదా|
సర్వాణ్యన్యాని చాఙ్గాని రక్షేన్మే మేషవాహనః|| ౫||
య ఇదం కవచం దివ్యం సర్వశత్రునివారణమ్|
భూతప్రేతపిశాచానాం నాశనం సర్వసిద్ధిదమ్|| ౬||
సర్వరోగహరం చైవ సర్వసమ్పత్ప్రదం శుభమ్|
భుక్తిముక్తిప్రదం నౄణాం సర్వసౌభాగ్యవర్ధనమ్|
రోగబన్ధవిమోక్షం చ సత్యమేతన్న సంశయః|| ౭||
|| ఇతి శ్రీమార్కణ్డేయపురాణే మఙ్గలకవచం సమ్పూర్ణమ్||

No comments:

Post a Comment