* స్నానపానాదులుగావించి మీ పూజగదిలో తూర్పువైపున కూర్చోండి.
* చెక్కతో చేసిన పీటపై పసుపు లేదా ఎర్రటి వస్త్రాన్ని పరచండి.
* కలశాన్ని ఉంచండి. నెయ్యితో దీపాలు వెలిగించండి.
* భూమి మరియు కలశాన్ని పూజించండి.
* విఘ్నాలను తొలగించే గణాధిపతిని ధ్యానించి పంచామృతంతో అభిషేకం చేయండి.
* కుబేరుని యంత్రం మరియు ధన్వంతరీ భగవానుల చిత్రపటాలను పూజలో ఉంచండి.
* ధాన్యం మరియు బెల్లం అర్పించండి.
* బంగారు, వెండి నాణేలు, ఆభరణాలను శుభ్రంగా కడిగి పవిత్ర నీటితో స్నానం చేయండి.
* కాంస్యం లేదా ఇత్తడి ఆభరణాలుంచి కుంకుమ, సింధూరం, అక్షతలతో పూజించండి.
* ఐదుసార్లు ఓం గం గణపతయే నమః అని జపించండి.
ఓం శ్రీ కుబేరాయ నమః , ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాలను తులసిమాలతో 108సార్లు జపించంతడి. ఇంట్లో స్వస్తిక్ గుర్తునుంచండి. ఈ పూజను సాయంత్రం నుంచి రాత్రి లోపల చేయవచ్చంటున్నారు జ్యోతిష్యులు

No comments:
Post a Comment