Thursday, 7 April 2016

ప్రశాంతంగా ఉండు, అదే సత్యం. నిశ్చలంగా ఉండు, అదే దైవం

"ప్రశాంతంగా ఉండు, అదే సత్యం. నిశ్చలంగా ఉండు, అదే దైవం"
"ఆత్మ ఇదనీ, అదనీ అనుకోకుండా ఉండడమే ఆత్మ"
"ధ్యానించకు, ఉఠ్ఠినే ఉండు - ఉన్నాను అని అనుకోకు; ఉండు అంతే, ఉండడం గురించి ఆలోచించకు; ఉండే వున్నావు"
"వ్యక్తి పరమైన దేవుణ్ణి అంటి పెట్టుకోవద్దు, ఆ రూపాలన్నీ నాశనమయేవే. వాటిని చూడాలని అభిలషించే వాణ్ణి చూడు. కనుగొను."
"అజ్ఞానం ఉన్నంతకాలం పునర్జన్మ వుంటుంది. నిజానికి నువ్విప్పుడుగానీ ఎప్పుడుగానీ, జన్మించనలేదు"

No comments:

Post a Comment