గోవు పాలు, మూత్రము, పేడ కూడా మానవునికి ఎంతో ఉపకరిస్తాయి. గోమూత్రంనుండి శిలాజిత్తు అనే మందును తయారుచేసి ఆయుర్వేద వైద్యులు వాడుతారు. ఇటీవలి పరిశోధనాలలో గోమూత్రానికి క్యాన్సర్ కారక రోగకణాన్ని నిరోధించే శక్తి ఉన్నదని శాస్తజ్ఞ్రులు భావిస్తున్నారు. గోమూత్రం..వ్యాధి కారణమైన జీవులను సంహరిస్తుంది. పేడకు కూడా ఈ గుణముంది. అందుకే గోమూత్రం ఈ రోజున మందుల దుకాణాలలో లీటరు సీసా వంద రూపాయలు అమ్ముతోంది. సృష్టిలో ఏ జంతువు మూత్రానికి ఈ గుణాలు లేవు.అంటే అవుకు అత్యంత ప్రాశస్త్యం, ప్రాముఖ్యం ఉండబట్టే కదా.. మనకు పూజ్యనీయమైంది! గోవులు మాంసం పెట్టినా ముఖం త్రిప్పుకుంటాయి.
మన దేశంలో వ్యవసాయానికి గోవు చాలా అవసరం. దుక్కిదున్నటానికి, బళ్ళు లాగటానికి మాత్రమే కాకుండా వాటి మూత్రం, పేడ ఎరువులుగా వాడబడటం వలన రసాయన ఎరువుల వాడకం తగ్గి, రైతుకు ఆర్థికభారం తగ్గుతుంది.
గోమూత్రంలో నైట్రోజన్, కార్పోలిక్, ఆసిడ్ రసాయనాలున్నాయి. ఆవు మూత్రంలో లాక్టోజ్, సల్ఫర్, అమ్మోనియా గ్యాస్, కాపర్, పొటాషియం, మాంగనీస్, యూరియా, ఉప్పు, పలు రకాల క్షారములు, ఆమ్లం ఉంటాయి.
గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమమైన కీటకనాశిని, ఎరువుగా పేరుంది. గోమూత్రంలో అధికంగా నీరు కలిపి పంటలపై చల్లితే పంట దిగుబడితో పాటు ఖర్చు తగ్గుతుంది.
గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమమైన కీటకనాశిని, ఎరువుగా పేరుంది. గోమూత్రంలో అధికంగా నీరు కలిపి పంటలపై చల్లితే పంట దిగుబడితో పాటు ఖర్చు తగ్గుతుంది.
గోవు పేడ, గోమూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులు నయమవుతాయి. దేశీ ఆవుల మూత్రం గంగాజలంతో సమానం.
గోమూత్రం వలన చర్మవ్యాదులు , గుండెవ్యాదులు లతో పాటు ఎయిడ్స్ , కాన్సర్ వంటి మొండి వ్యాధులు నయమవుతాయయనే విశ్వాసము ఉంది . శరీరము విసర్జించే అనేక సూక్ష్మపోషక పదార్ధాలను పూరిస్తుంది . కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది . లివర్ సక్రమముగా పనిచేసేటట్లు చేస్తుంది . జ్ఞాపక శక్తిని పెంచుతుంది . వృద్ధాప్యం దరిచేరనీయదు . గుండె , మెదడు లోని కణాల్ని బలపరుస్తుంది .
పరిశో్ధకుల అభిప్రాయం ప్రకారము గోమూత్రం లొ పోషకాలు ->A, B,C,D,E విటమిన్లు , సోడియం , మెగ్నీషయం , పొటాషియం , గంధకం , ఐరన్ , నత్రజని , వంటి మూలకాలు , మాలిక్ , సిట్రిక్ , టైట్రిక్ , సక్సీనిక్ ఆమ్లాలతో పాటు ఎంజైములు , హార్మోనులు , క్రియాటినిన్ , లాక్టోజ్ వంటివి ఉన్నాయి .
చర్మ వ్యాధులు వున్నవారికెవరికైనా వారి శరీరంలో సల్ఫర్ లోపించిందని గమనించాలి. భారతీయ గోమూత్రంలొ సల్ఫర్ విరివిగా వుంటుంది. గోమూత్రం లోపలికి తీసుకుంటూ, పై పూతగా వాడుకుంటుంటే మూడు నెలలో చర్మ రోగాలే కాకుండా సొరియాసిస్, ఎక్జిమా,మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పులు , దగ్గు(20 ఏళ్ళగా వున్నా దగ్గులు కూడా), జలుబు పూర్తిగా పోతుంది.గోమూత్రం సేవించాక ఒకసారి టి.బి తగ్గిందంటే జీవితంలో మరళా రాదు. తెలియకుండానే ఎన్నో వ్యాధులు తగ్గిపోతాయి.
No comments:
Post a Comment