. రవి
[సూర్యుని] తల్లిదండ్రులు అతిది - కశ్యపులు.
భార్యలు ఉష,- ఛాయ.
చంద్రుని - తల్లిదండ్రులు అనసూయ - అత్రి మహర్షి
భార్య రోహిణి .
కుజుని- తల్లిదండ్రులు - భూమి, భరద్వాజుడు
భార్యశక్తి దేవి
బుధుని - తల్లిదండ్రులు - తార, చంద్రుడు
భార్య జ్ఞాన శక్తి దేవి
గురుని - తల్లిదండ్రులు - తార, అంగీరసుడు
భార్య తారాదేవి
శుక్రుని - తల్లిదండ్రులు - ఉష,భ్రుగు
భార్య సుకీర్తి దేవి
శని - తల్లిదండ్రులు - ఛాయ,
భార్య జ్యేష్ట దేవి
రాహువు - తల్లిదండ్రులు - సింహిక, కశ్యపుడు
భార్య కరాళి దేవి
కేతువు - తల్లిదండ్రులు - సింహిక, కశ్యపుడు
భార్య చిత్రా దేవి
No comments:
Post a Comment