పారిజాత యోగము : విపరీత రాజయోగముగా చెప్పబడుచున్న ఈ యోగము చాలా
అరుదుగాజాతకములలో కనిపించును.నా అనుభవమున ప్రత్యేక దీక్షతో ప్రయత్నిచి
ఇట్టి జాతకులను చూచితిని.

లగ్నాధిపతి ఉన్న రాశ్యాధిపతి, ఆ రాశ్యాధిపతి ఉన్న లగ్నాధిపతి, లేదా లగ్నాధిపతి ఉన్న రాశ్యాధిపతి
రాశ్యాధిపతి ఉన్న నవాంశాధిపతి కేంద్రములందు కానీ కోణమందుకాని,ఉచ్చస్థితిపొంది దిగ్బలము పొంది
ఉండాలి. ఇట్టి జాతకులు బాల్యమున సాధారణ జీవితము తో ప్రారంభించి తరువాతి కాలమున మద్య వయస్సునుండి
అపారమైన గౌరవము, ప్రభువులచే,ధనికులచే సకల మర్యాదలు పొందినవారు, విశేష ధన ,వాహనములు,
ప్రబల కీర్తి కలిగి ఉందురు,అట్టివారు ఉన్నతపదవులలోను, పారిశ్రామిక వేత్తలు జమీందారులు అయి ఉన్నారు.
మరికొందరు సదాచారమును పాటించి మతగురువులుగాను, పీఠాధిపతులుగాను కూడా ఉన్నవారున్నారు.

త్రిలోచనయోగము.: ఇదియొక శుభయోగము దీనిలో ఆయుర్దాయము, శత్రువులపై విజయము,వంటి
శుభఫలములతో,పాటు సంపద కీర్తి మేధాశక్తి కలిగిఉందురు.
వీరి గ్రహస్తితి : రవి చంద్ర, కుజులు ఒకరికొకరు కోణములలో ఉండుటయె.వీరి జీవితము ఏ ఒడుదొడుగులు
లేకుండా నల్లేరు మీద బండి వలె సాఫీగా సాగును. ఇదియు నొక శుభయోగమే.

ధేనుయోగము
రెండవ ఇంటిని శుభగ్రహము చుచుచున్నానూ, లేక అందే ఉన్ననూ, రెండవ ఇంటి
అధిపతి స్వ ఉచ్చ క్షేత్రములో ఉన్ననూ ఈ యోగము ఏర్పడును.
ఈ యోగి మంచి భోజన ప్రియుడు, సకల సంపదలు ధనము
విద్యలు నేర్చి ఇంటికిపెద్దగా కుబేరునివలె తులతూగును.

శౌర్యయోగము
శౌర్యమునకు మూడవ ఇల్లు విక్రమస్థానము కదా !ఈ యోగము ఇచ్చటనే ఏర్పడును.
మూడవ ఇంట శుభులున్ననూ, శుభులు చూచున్ననూ ఆ ఇంటి అధిపతి
తన స్వ, ఉచ్చస్థానమున ఉన్ననూ ఈ యోగము కలుగును
మహాభాగ్య యోగము. - ఈ యోగమున శిశువు జనకాలము శిశువు లింగము కుడా ప్రధానము. అనగా పగలా రాత్రియా, స్త్రీ శిశువా పురుష శిశువా ఈ విషయములు పరిగణ లోనికి తీసుకోవాలి. పగటి కాలమున జనమైన పురుష సంతతి అయిన, ఆ బాలునకు, లగ్నము, రవి, చంద్రుడు విషమ రాశులందు, రాత్రి కాలమున జన్మించిన బాలికలకు, ఈ లగ్నము, రవి, చంద్రుడు సమరాశులయందు ఉన్నచో దానిని మహా భాగ్యయోగముగా చెప్పాలి. విషమ రాశులంటే బేసి రాశులు. ఈ యోగములో జన్మించిన పురుషులు, మంచి నడవడిక కలిగి , స్వతంత్రము కోరుకొనే వారు, ఇతర్తులకు ఉపకారము చేయు బుద్ధి గలవారు కీర్తి గౌరవము కలిగి జీవితంలో చరమ దశలో గూడా శుఖజీవనము చేయుదురు. ఈ యోగములో జన్మించిన స్త్రీలకు మాత్రము, ఆయుషు అధికము, సంతాన భాగ్యము, ఎక్కువ, మంచి సీలము, సంపాదన కలిగి ఉందురు. రవి ఆత్మ తను ఆరోగ్య కారకుడు, చంద్రు బుద్ధి, మాత మనస్సు కారకుడు. అందుచే ఈ ఫలము చెప్ప వలెను. మహా భాగ్యయోగమని ఎందుకన్నారో !. ఇదో భాగ్యము మాత్రమె. చాలా జాతకములలో చూడవచ్చును.
పుత్ర సుఖయోగము : పంచమమున గురు, శుక్రులు ఉన్నా. పంచమ స్తాననములో భుధుడున్న, పంచమము శుభాగ్రహ స్తానమైనను, సుభాగ్రహములు అందున్నను అది పుత్ర సుఖ యోగామవుతుంది. ఈ యోగమున జన్మించిన వారు సంతానము మూలముగా సుఖములు పొందుదురు. ఇది సాధారణ యోగామనే చెప్పవచ్చును. పంచమ స్తానము శుభ గ్రహ స్తానమై అందు గురు, శుక్ర, బుధు లున్న, ఈ యోగమున్నదని చెప్పవలెను. పంచమస్తాన బలమే ఈ యోగమునకు కారణము. కొందరు సంతాన మూలకముగా బాధలు కష్టములు పడుట చూచుచున్నాము. కదా. ఈ యోగము వారికి లేనట్లే.
సత్కళత్ర యోగము : శుక్రుడు లేదా సప్తమాధిపతి బుధ గురులతో కలిసిన ఈ యోగ మేర్పడుతుంది. ఈ యోగము కలవారు మంచి భార్య,కలిగి ఉందురు. చాలామందిలో ఆదర్శవంతమైన వ్యక్తిత్వము కనిపించదు. కాని ఈ యోగమున బుట్టినవారు క్రమశిక్షణ, దైవ భక్తీ, భర్త యడల అవాజ్య ప్రేమ కలిగిన భార్య కలిగి ఉందురు.
దత్త పుత్ర యోగము : కుజ శనులు పంచమమున ఉండగా, లగాధిపతి బుధుని రాశిలో నున్ననూ. లేక బుదునితో కలిసినను , 11 వ ఇంట పంచమాధిపతి శుభ గ్రహముతో కలసియున్న, పంచమమున కుజ శను లున్నను. దత్త పుత్ర యోగము కలుగును. కుజ శనులు పంచమమున అంటే పంచమత్వం పాపస్తితి పొంది యుండుట. లగ్నాధిపతి బుధుని రాశిలో ఉండుట అనగా నపుంసక గ్రహము సంతాన మీయలేడని గ్రహించాలి. ఇట్టి జాతకులకు దత్తత యోగము ఉండును.

ముసలయోగము.
ఈ యోగము చాలామందిలో కనిపించును.12 వ ఇంట శుభగ్రహమున్నానూ
శుభగ్రహము ఆ ఇంటిని చూచుచున్నానూ ద్వాదశాధిపతి తన స్వ ఉచ్చ మిత్ర
రాసులందున్న ఈ యోగము చెప్పవలెను. ఈ యోగమున పుట్టినవాడు,
కష్టపడి సంపాదించును. దీనునిగా కనిపించును, సంపదలు వచ్చుచూ పోవుచూ ఉండును.
భావములు గూడా స్థిరముగా ఉండవు, ఇది శుభయోగమే అయినను కొంచెము కష్టములు ఉన్నది కదా!
దుర్యోగములు
కుహూ యోగము :- చతుర్ధ స్థానమున పాపులున్ననూ, ఆ స్థానమును పాపులు
చూచుచున్ననూ, లేక చతుర్ధాధిపతి, 6వ, 8వ, 12వ, ఇళ్ళలో ఉన్న ఈయొగము కలుగును.
ఇదియొక దుర్యోగమే. ఇతనికి, మాతృ, మిత్ర ,భూషణ, బంధుజనములు లేక,
ఆ కారణముతో బాధపడుచూ, మరియూ వికృత గుణవంతురాలగు స్త్రీతో కాపురము చేయును.
ఈ జాతకులు అధికముగా కనిపించును.
పామర యోగము :- పంచమ స్థానమున పాపులున్ననూ,ఆ స్థానమును పాపులు చూచుచున్ననూ
పంచమాధిపతి, పాపస్థితి పొందిననూ ఈ యోగమగును. ఈ యోగమున పుట్టినవారు, కష్ఠ జీవి,
అనృతము లాడువాడు,మోసకారి, నిస్సంతు, నాస్తికుడు అగును. ఇదియునూ దుర్యోగమే.
మానవులలో ఎక్కువ మంది, పూర్వ జన్మమున, పాపకర్మ లాచరించి ఆ పాపనివృత్తి కొరకు
మరల జన్మలెత్తి ఇట్టీ యొగమున జన్మింతురు. ఇది గమనించి, పుణ్యకార్యము చేయుచూ,
పాపకర్మలకు దూరముగా ఉండి జీవించు చున్న, మరు జన్మలోఈ దుర్యోగమున పుట్టరు.
దుర్యోగము, దరిద్రయొగము, నిర్భాగ్యయోగము ,మొదలగు యోగములు ఈకోవకు చెందినవే.

కేంద్రమున ఉన్న కుజుని స్తితి బలము బట్టి రుచిక యోగము చెప్పాలి. అలాగే,,బుధుని స్తితి బలము బట్టి భద్ర యోగము చెప్పాలి. కుజుడు స్వస్తానమున కాని ఉచ్చ స్థానమునకాని ఉండాలి. ఈ రెండు యోగములు లక్షణములు సుమారు సమానంగానే ఉంటాయి. ఈ రెండు గ్రహములు జాతకమున బలవంతులై ఉండాలి. "మానసాగారి" అనే ప్రామాణిక గ్రంధంలో వీటి గురించి విపులం గా చెప్పబడినది. రుచిక యోగ జాతకుడు, సుందరమైన శరీరము కలిగి దీర్ఘాయుషు తో, సాహస కార్యముల యందు ఆశక్తి కలవాడు, మంత్రజ్నుడు, కీర్తి వంతుడు యర్రని శరీర కాంతితో, ద్విజులు, గురువుల యడల వినయము కలిగి, శత్రువులను విద్వంసము చేయువాడు, రాజసమానుడు, అయిన ఇతని ఆయుషు 70 ఏళ్ళు ఉండవచ్చును. వీరికి దేవాలయ ప్రాంతమున మృత్యువు సంప్రాప్తిమ్చును.
భద్ర మహాపురుషయోగమున జన్మించిన జాతకునకు బుధుడు ఉచ్చ లేక స్వ స్థానమున బలయుతుడై ఉండాలి. ఈ బలము నిర్ణయించుట లోనే, జ్యోష్కుని ప్రతిభా పాటవములు, శాస్త్ర పరిచయము ,తెలియగలదు. ఈ జాతకులు, గజగమనుడు, శార్దూలము వంటి చురుకు, ధైర్యము గలిగి, గొప్పవైన భుజము వక్షస్తలము కలిగి, కీర్తి యశస్సు కలిగి జీవిత చరణంకమున శుఖ జీవనము చేయువాడై, పాదములలోన, చేతులలోన, శంఖ, చక్ర గదా,పుష్ప,చక్ర, హల మొదలగు భద్ర చిన్హములు కలిగి ఉందురు. దీర్ఘాయుషు కలిగి ఉందురు.
No comments:
Post a Comment